మంథనిలో సబ్సిడిపై రైతులకు యంత్రాలు అందజేత

Tue,April 24, 2018 11:31 AM

Supply machinery on subsidy in Manthani

పెద్దపల్లి: జిల్లాలోని మంథనిలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం క్రింద సబ్సిడీపై లబ్దిదారులకు ఎమ్మెల్యే పుట్ట మధు వ్యవసాయ పరికరాలను అందజేశారు. డివిజన్ లోని 26 మంది రైతులకు ట్రాక్టర్ లు, రోటోవేటర్లు, మూడు హార్వెస్టర్ లను పంపిణీ చేశారు.

1083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles