రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు

Thu,April 27, 2017 07:02 PM

sun stroke in telangana

హైదరాబాద్ : తెలంగాణలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రామగుండంలో అత్యధికంగా 43, భద్రాచలం 42.8, నల్లగొండలో 42.8, ఖమ్మం 42.6, ఆదిలాబాద్ 42.3, హన్మకొండ 42, మహబూబ్‌నగర్ 42, నిజామాబాద్ 41.4, మెదక్ 41.6, హైదరాబాద్ 41, హకీంపేట్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మండుటెండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం వేళ జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు.

606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles