మండుతున్న ఎండలు

Fri,March 24, 2017 07:44 PM

sun stroke in telangana

హైదరాబాద్ : తెలంగాణలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్‌లో 40.5 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 40.2, భద్రాచలం 40, హైదరాబాద్ 39, ఖమ్మం 39.8, నల్లగొండ 39.8, మెదక్‌లో 39.3, నిజామాబాద్ 39.1, రామగుండంలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.

1275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles