రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

Wed,May 1, 2019 04:19 PM

Summer holidays to Telangana High court

హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి రేపటి నుంచి వేసవి సెలవులు. రేపటి నుంచి ఈ నెల 31 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు. కాగా అత్యవసర కేసుల విచారణ కోసం వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు పనిచేయనుంది. ఈ నెల 8, 15, 22, 29 తేదీల్లో ఈ ప్రత్యేక హైకోర్టు పనిచేయనుంది.

1208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles