30 నుంచి పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు

Tue,March 26, 2019 06:53 AM

summative assessment 2 for school children from 30th april

హైదరాబాద్: రాష్ట్రంలో 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 8 వరకు వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. అందుకు విద్యాశాఖకు చెందిన ఆర్జేడీ, డీఈవోలు ఏర్పాట్లుచేస్తున్నారు. జిల్లా పరీక్షల విభాగం అధికారులు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేస్తున్నారు. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లతోపాటు తాగునీటి సదుపాయం, మధ్యాహ్న భోజన పథకం తప్పనిసరిగా అమలుచేయాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు సూచించారు.

300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles