ఉస్మానియాలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి

Thu,September 20, 2018 02:10 PM

suicide attempt man died in osmania general hospital

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ అనే యువకుడు మృతి చెందాడు. సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిన్న పెట్రోల్ పోసుకుని శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. స్థానికులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మూడేళ్ల క్రితం శ్రీకాంత్ ప్రేమపెళ్లి చేసుకున్నాడు. భార్యను బలవంతంగా పుట్టింటికి తీసుకెళ్లారని శ్రీకాంత్ పెట్రోల్ పోసుకుని అఘయిత్యానికి పాల్పడ్డాడు. శ్రీకాంత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles