నీరా విక్రయకేంద్రాల నిర్వహణపై స్టడీ టూర్

Tue,November 19, 2019 07:29 AM

హైదరాబాద్ : రాష్ట్రంలో నీరాకేంద్రాల నిర్వహణపై అవగాహన కోసం స్టడీటూర్‌కు వెళ్లనున్నట్టు గీత కార్మిక ఫెడరేషన్ ఎండీ అలోక్‌కుమార్ తెలిపారు. సోమవారం సంక్షేమభవన్లో సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దత్తురాజ్, తెలంగాణ నీరా డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధి రమేశ్‌బాబుగౌడ్, ఎక్సైజ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. నీరాసేకరణ, బాటిళ్లలో నింపడం, విక్రయకేంద్రాల నిర్వహణ, వాటిఏర్పాటుపై కేరళ, ఇతర ప్రాంతాలకు స్టడీటూర్‌కు వెళ్లనున్నట్టు అలోక్‌కుమార్ వెల్లడించారు.

453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles