అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతిThu,December 7, 2017 11:59 AM
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని రాజాపేట మండలం రఘునాథ్‌పురం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వెంకటేశ్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

618
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS