సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దాం...

Sun,March 24, 2019 03:38 PM

Strengthen the leadership of CM KCR

హైదరాబాద్ సారూ - కారు - పదహారు స్థానాలు అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణాలో 16 ఎంపీ అభర్ధులను గెలిపిద్దామని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఢిల్లీ పార్లమెంట్ ను శాసిద్దం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు భారత దేశంలో గుణాత్మక మార్పులు రవాలి అంటే పెడరల్ ప్రాంటు రవాలి. కేసీఆర్ ఢిల్లీలో నెగ్గాలంటే 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా రెప రెప లాడాలి. తెరాస అభర్ధులను మనమందారం గెలిపించుకోవాల్సిన అవసరం వున్నది. బంగారు తెలంగాణ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పింఛన్లు , కల్యాణ లక్ష్మి , కేసీఆర్ కిట్లు ,రైతు బంధు, రైతు భీమా ఇలా ఎన్నో పథకాలు అందుతున్నాయి రాష్ట్ర ప్రజల మేకంలో ఎంతో సంతోషం కనిపిసున్నది , దేశ ప్రజల్లో సంతోషంగా ఉండాలంటే ఈ పథకాలన్నీ దేశ ప్రజలకు చేకూరాలంటే దేశంలో పెడరల్ ప్రాంటు రావాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా తీర్పును ఇచ్చారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంత కంటే భారీ మెజారిటీని ఇవ్వాలి. ఐదు ఏండ్ల మోడీ ప్రధానమంత్రి చేపట్టిన పథకాలు చెప్పుకోదగ్గవి లేనందున దేశ ప్రజలందరూ కొత్త నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు చేసారు ఇప్పుడు కూడా 16 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు ఖాయం. కొంత మంది సోషల్ మీడియాలో కేసీఆర్ గారిని వక్తిగత విమర్శలు చేస్తున్నారు. విమర్శల్ని మా ఎన్నారై తెరాస బహరేన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాము. గతం గుర్తుపెట్టుకొని మాటాడితే బాగుంటుంది. మొన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కర్రు కల్సి వాత పెట్టిన సంగతి ఒక సరి గుర్తు పెట్టుకొంటే బాగుంటుంది. సీఓటర్ సర్వేకేసీఆర్ గారికి మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ప్రజాదరణ విషయంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనితీరుకు ప్రజలు జై కొట్టినట్లు సీఓటర్-ఐఏఎన్‌ఎస్ తాజా సర్వే తేల్చింది. పనితీరు విషయంలో దేశంలోని ముఖ్యమంత్రులు అందరి కంటే కేసీఆర్ ముందున్నారు త్వరలో బహరేన్ లో లేబర్ క్యాంపుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నామని తెలిపారు.

1137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles