హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సైకిల్ యాత్ర

Thu,January 25, 2018 03:03 PM

state home department principal secretary rajiv trivedi cycle yatra from hyd to mahabubnagar started

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఇవాళ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేదీ ఐపీఎస్ సైకిల్ యాత్ర నిర్వహించారు. సాంఘీక దురాచారాల నిర్మూలన కొరకై సమాజాన్ని చైతన్య పరుస్తూ ఆయన ఈ యాత్రను నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు కొనసాగే ఈ సైకిల్ యాత్రను ఉదయం 10.15 గంటలకు పోలీస్ ఆఫీసర్స్ గెస్ట్ హౌజ్ నుంచి త్రివేదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీవ్ త్రివేదీకి పోలీసు యంత్రాంగం అభినందనలు తెలియజేసింది.

1542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles