శ్రీఅగ్రసేన్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

Sat,October 1, 2016 01:41 PM

sri agrasen maharaj birth day celebrations

హైదరాబాద్ : శాంతి, సామరస్యాల కోసం అహర్నిశలు కృషి సల్పిన శ్రీఅగ్రసేన్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ రోడ్డు నెంబరు 12 లోని మహారాజ అగ్రసేన విగ్రహానికి మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, హరీష్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రాంతాలు, కులాలు, మతాలు, జాతులు, భాషలకు అతీతంగా అక్కున చేర్చుకునే సుహృద్బావ వాతావరణం తెలంగాణలో తప్ప మరెక్కడాలేదన్నారు. ఇది హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ ప్రజల గొప్పతనమన్నారు.

1088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles