హైదరాబాద్ ఎర్నాకులం మధ్య సెప్టెంబర్‌లోప్రత్యేక రైళ్లు..

Fri,July 12, 2019 08:16 AM

Special trains from Ernakulam to Hyderabad in September

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సీపీఆర్వో రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి కొచువెల్లి మధ్య 8, హైదరాబాద్ నుండి ఎర్నాకులం మధ్య మరో 8 రైళ్లు నడిపించేందుకు సన్నద్ధమైనట్లు పేర్కొన్నారు.

359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles