కాకినాడ-సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

Thu,October 10, 2019 07:45 PM

సికింద్రాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ-సికింద్రాబాద్-కాకినాడ మధ్య దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుంది. సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, కాజీపేట మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రత్యేక రైలు రేపు రాత్రి 8.45 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరనుంది. అదేవిధంగా ఈ నెల 12న సికింద్రాబాద్ నుంచి రాత్రి 8.45 గంటలకు కాకినాడకు ప్రత్యేక రైలు బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు.

598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles