కార్తీక సోమవారం..శివాలయాల్లో ప్రత్యేక పూజలు

Mon,October 23, 2017 09:18 AM

Special pooja offer occasion of karthika somavaram


హైదరాబాద్ : ఇవాళ కార్తీక సోమవారం నాగుల చవితి నేపథ్యంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. నాగుల చవితి సందర్భంగా పుట్టకు పాలు పోసి పూజలు చేస్తున్నారు.

3099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles