బీఎస్‌ఎన్‌ఎల్ బోనాల ప్రత్యేక ఆఫర్

Tue,July 23, 2019 10:43 PM

special offer from bsnl bonalu

హైదరాబాద్ : బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక బోనాల ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ.1312 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.201 డిస్కౌంట్‌తో రూ.1111కే అందిస్తోంది. ఈ ఆఫర్ ఈనెల 24 నుంచి 31 వరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 12 జీబీ డేటా, వెయ్యి ఎస్‌ఎంఎస్‌లను ఏడాది పాటు పొందవచ్చు. ఇదే ప్లాన్‌పై డబుల్ రీఛార్జీ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు.

503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles