రంగారెడ్డి జడ్పీచైర్ పర్సన్ అనితారెడ్డికి ప్రత్యేక ఆహ్వానం

Tue,October 22, 2019 06:48 AM

రంగారెడ్డి: ఉత్తమ సేవలు అందించే మండల పరిషత్, గ్రామ పంచాయతీలను ప్రొత్సహించేందుకు కేంద్ర పంచాయత్‌రాజ్ శాఖ అందించే పురస్కారాల్లో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం అందింది. పురస్కారాన్ని అందుకునేందుకు ఆమె నేడు ఢిల్లీకి బయల్దేరి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. గ్రామీణ ప్రాంతాలలో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనులు చేయడానికి ఇలాంటి పురస్కారాలు దక్కడం మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. దీంతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేసుకోవడానికి సర్పంచ్‌లు, ఎంపీటీసీల ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది.

1094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles