నేడు మహిళలకు ప్రత్యేకంగా లైసెన్స్ మేళా

Thu,March 8, 2018 06:58 AM

హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టీవో కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ జే. పాండురంగనాయక్ తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అయితే రవాణా శాఖకు సంబంధించి మహిళా ఉద్యోగులకు సెలవు కొనసాగుతుందని, స్వచ్ఛందంగా సేవలందించేందుకు వస్తే అభ్యంతరం లేదని పేర్కొన్నారు.

1639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles