అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం

Tue,February 26, 2019 06:49 PM

Speaker pocharam visits Bansuwada town today


కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. బాన్సువాడ ప్రధాన రహదారి వెంట అమరుస్తున్న పలకల నిర్మాణాన్ని పోచారం పరిశీలించారు. అనంతరం తాడ్కోల్ శివారులో నిర్మిస్తున్న 500 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ఖాళీ ప్రదేశంలో నివాసితుల కోసం స్కూల్, పార్కులను నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణంతో సమాంతరంగా డ్రైనేజీ, అంతర్గత సీసీ రోడ్లు, మంచినీటి పైప్ లైన్ నిర్మాణం కొనసాగాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు.1094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles