కిసాన్ కళ్యాణ్ కార్యశాల కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్

Wed,May 2, 2018 03:38 PM

speaker madhusudana chary attends for kisan kalyan karyashala

జయశంకర్ భూపాలపల్లి: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఇవాళ భూపాలపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రగతి భవనంలో జరిగిన కిసాన్ కళ్యాణ్ కార్యశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ, ఆత్మ(వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles