రైతు సమన్వయ సమితి క్యాలెండర్‌ను ఆవిష్కరించిన స్పీకర్

Wed,January 23, 2019 09:17 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమన్వయ సమితి 2019 సంవత్సరం క్యాలెండర్‌ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమంలో స్పీకర్ పోచారంతో పాటు.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జ, ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles