స్పీకర్, డిప్యూటీ చైర్మన్ శుభాకాంక్షలు

Sun,June 2, 2019 07:19 AM

Speaker and Deputy chairman says greetings to telangana people

హైదరాబాద్: శాసన సభాపతి శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ ఆవరణలో సభాపతి, శాసనమండలి ఆవరణలో డిప్యూటీ చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కంచారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు.

464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles