దక్షిణ తెలంగాణ జిల్లాలకు వర్షసూచన

Mon,June 4, 2018 05:26 PM

Southern districts in Telangana likely to receive light to moderate rainfall

హైదరాబాద్: రానున్న 48 గంటల్లో తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. నైరుతి రుతుపవనాలు.. తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో స్వల్ప స్థాయి నుంచి ఓ మోస్తారు స్థాయిలో వానలు పడే సూచనలు ఉన్నాయని భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. ఐఎండీకి చెందిన నాగరత్న ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ స్థాయిలోనూ వర్షాలు కురవనున్నట్లు ఆమె చెప్పారు.

2814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles