16 నుంచి సౌత్‌ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సదస్సు

Tue,February 12, 2019 08:07 AM

హైదరాబాద్: రిఫ్లెక్టింగ్ రివైటలైజింగ్ రీసెర్చ్ అంశంపై హైదరాబాద్‌లో 16, 17 తేదీల్లో సౌతిండియా లెవల్ రీసెర్చ్ స్కాలర్స్ సదస్సు జరుగుతుందని నిర్వాహకుడు ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సు వాల్‌పోస్టర్‌ను సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఆవిష్కరించారు. సదస్సుకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అన్ని యూనివర్సిటీల రీసెర్చ్ స్కాలర్లు హాజరవుతారని ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశోధనలో మెలకువలను, నాణ్యమైన పరిశోధన ఏవిధంగా ఉం డాలనే అంశాలపై పలు ఉపన్యాసాలు, సలహాలు, సూచనలు ఉంటాయని తెలిపారు.

576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles