షాద్‌నగర్-బాలానగర్ మధ్య పనులతో రైళ్లు రద్దు

Tue,March 13, 2018 09:32 PM

south central railway Trains canceled between Shadnagar to Balanagar

హైదరాబాద్‌ : షాద్‌నగర్-బాలానగర్ మధ్య ఆర్‌యూబీ పనులు జరుగుతున్నందున మూడు రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ మధ్య నడిచే ప్యాసింజర్‌తోపాటు, కర్నూల్ సిటీ-కాచిగూడ ప్యాసింజర్‌తోపాటు, బోధన్-మహబూబ్‌నగర్ మధ్య నడిచే రైలును రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో రైల్వే పేర్కొన్నది.

1697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS