రూ. 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత

Wed,January 23, 2019 03:33 PM

SoT police seized Gutka packets in hayathnagar

రంగారెడ్డి: అక్రమ నిల్వ గుట్కా ప్యాకెట్లను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్‌లో చోటుచేసుకుంది. సమాచారం మేరకు భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు స్థానికంగా ఉన్న ఓ కిరాణ దుకాణంపై రైడ్ చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో రూ. 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles