యాదగిరిగుట్టలో 6.90 లక్షలు స్వాధీనం

Thu,December 6, 2018 05:40 PM

SOT police seized 6.90 lakhs in yadagirigutta

యాదాద్రి భువనగిరి: ఎస్‌వోటీ సిబ్బంది యాదగిరిగుట్టలో తనిఖీలు నిర్వహించారు. బూతుకురి ఆనంద్ అనే వ్యక్తి దగ్గర రూ.6.90 లక్షల నగదును సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గగన్ పహాడ్ ఆనంద్‌నగర్‌కు చెందిన వ్యక్తిగా అతడిని గుర్తించారు. నగదు సహా హోండా యాక్టివా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS