పరిషత్ ఎన్నికలు.. తండ్రిపై తనయుడి విజయం

Wed,June 5, 2019 08:13 AM

son victory and father defeat in Parishad elections

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎంపీటీసీ ఎన్నికల్లో తండ్రిపై పోటీ చేసిన తనయుడు విజయం సాధించాడు. నందిపాడు ఎంపీటీసీగా టీఆర్‌ఎస్ తరుఫున పండా రాజు పోటీ చేయగా, సీపీఐ ఎంఎల్-న్యూడెమోక్రసీ నుంచి తండ్రి పండా ముత్యాలు పోటీ పడ్డారు. ఫలితాల్లో పండా రాజు 279 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు జోరు కొనసాగింది. 41 జెడ్పీటీసీ స్థానాలకుగాను 33 టీఆర్‌ఎస్, ఆరు కాంగ్రెస్, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు. 498 ఎంపీటీసీ స్థానాలకుగాను 286 టీఆర్‌ఎస్, 84 కాంగ్రెస్, సీపీఐ 23, సీపీఎం 23, ఇతరులు 82 స్థానాల్లో గెలుపొందారు.

2920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles