కొడుకు మరణ వార్త విని తండ్రి మృతి

Sat,July 8, 2017 05:51 PM

son and father died in same day

పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓకే రోజు కొడుకు, తండ్రి మృతి చెందడంతో గ్రామస్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ రోజు ఉదయం కొడుకు ఐలవేన మల్లేశం పంట పొలం వద్ద చెట్లు కొడుతుండగా హఠాత్తుగా కిందపడి చనిపోయాడు. కొడుకు మరణవార్త విన్న తండ్రి రామచంద్ర(55) ఇంట్లోనే కుప్పకూలి మృతి చెందాడు.

1369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles