ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

Tue,April 26, 2016 11:01 PM


హైదరాబాద్: ఆర్టీసీ చైర్మన్‌గా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను చైర్మన్‌గా నియమిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.


3277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles