మెదక్ చర్చి నూతన బిషప్‌గా సోలమాన్ రాజ్

Thu,October 13, 2016 08:17 PM

Solomon raj appoints as medak church new bishop

హైదరాబాద్: ప్రసిద్ధ మెదక్ చర్చి నూతన బిషప్‌గా రెవరెండ్ ఆవులమంద క్రిస్టోఫర్ సోలమాన్‌రాజ్ నియమితులయ్యారు. మెదక్ చర్చి ఎనిమిదవ బిషప్‌గా నేడు ఆయన ప్రమాణం చేశారు. కాగా తెలంగాణ రాష్ర్టావతరణ అనంతరం మొదటి బిషప్. సోలమాన్‌రాజ్ నగరంలోని వెస్టీ బాయ్స్ హైస్కూల్ నుంచి విద్యాభ్యాసం పూర్తిచేశారు. నిజామాబాద్ నుంచి అండర్ గ్రాడ్యూయేట్ పూర్తిచేసిన సోలమాన్ తన థియోలాజికల్ స్టడీస్‌ను బెంగళూరు నుంచి పూర్తిచేశారు.

1532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles