సాప్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యంFri,November 24, 2017 08:12 AM
సాప్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యం

ఉప్పల్ : ఇంటినుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్య మైంది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం రా మంతాపూర్ గణేష్‌నగర్‌కు చెందిన శ్రీలత (23) సాప్ట్‌వేర్ ఉద్యోగిని. ఉదయం ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది. స్నేహితు లు, పలువురు బంధువుల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శ్రీలత సోదరుడు శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS