నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు

Sun,December 16, 2018 07:09 AM

smoke in nanded express train at warangal railway station

వరంగల్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు అలుముకున్నాయి. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. రైలులోని బి-3 బోగీలో గల బ్యాటరీ నుంచి పొగలు వచ్చాయి. దీంతో రైల్వే సిబ్బింది బి-3 బోగీకి ఏసీ కనెక్షన్‌ను తొలగించారు. అధికారులు రైలును కాజీపేటకు తరలించారు. కాజీపేట రైల్వేస్టేషన్‌లో బోగీలో బ్యాటరీని మారుస్తున్నారు.

918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles