రైతుబంధు అమలు విధివిధానాల్లో చిన్న సవరణ

Wed,May 16, 2018 07:57 PM

small amendment in rythu bandhu scheme

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మే 10 నుంచి రైతు బంధు పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైతు బంధు పథకం అమలు విధివిధానాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోని రైతులు కూడా చెక్కును నగదుగా మార్చుకునేలా మార్పులు చేసింది. తహసీల్దార్ ఇచ్చే దృవీకరణ పత్రంతో నగదు మార్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

4724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles