కరెంట్ షాక్‌తో ఆరేళ్ల బాలుడు మృతి

Tue,February 12, 2019 11:44 AM

six-year-old boy died with current shock

హైదరాబాద్: నగరంలో బండ్లగూడలోని పెబెల్ సిటీ నివాస సముదాయంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరేండ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబీకులకు న్యాయం చేస్తామని విద్యుత్ అధికారులు ప్రకటించారు.

261
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles