ఆటో బోల్తా: ఆరుగురు విద్యార్థులకు గాయాలు

Fri,November 9, 2018 10:02 AM

six students injured in road accident

కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం తిర్మాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు టైరు పేలి విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles