ఆరుగురు పాత నేరస్థుల అరెస్ట్

Sat,March 17, 2018 06:04 PM

six criminals arrested in shamshabad

రంగారెడ్డి: ఆరుగురు పాత నేరస్థులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు పిస్తోళ్లు, 12 లైవ్ బులెట్లు, 5 తులాల బంగారం, రెండు బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.

623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles