భూకబ్జా కేసులో ఆరుగురు అరెస్ట్

Tue,February 21, 2017 01:28 PM

six arrested in land grab case


రంగారెడ్డి: హయత్‌నగర్ ప్రాంతంలో భూకబ్జా కేసులో వనస్థలిపురం పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆరుగురు నిందితుల నుంచి రూ.100 జ్యుడీషియల్ స్టాంప్‌లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 200ప్లాట్లను నకిలీ సంతకాలతో మరొకరికి రిజిస్ట్రేషన్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితులు దాదాపు రూ.14కోట్ల విలువైన భూమిని నకిలీ సంతకాలతో విక్రయించినట్లు సీపీ తెలిపారు.

1135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS