కండ్లు మండుతున్నాయి కాంగ్రెసోళ్లకు..

Sun,September 2, 2018 04:42 PM

singer Sai Chand sing a song at Pragathi Nivedana Sabha

ప్రగతి నివేదన సభా ప్రాంగణం ఆటాపాటలతో హోరెత్తిపోతుంది. గాయకుడు సాయిచంద్ పాడుతున్న పాటలకు యువతీయువకులు, మహిళలు చిందులేస్తున్నారు. కండ్లు మండుతున్నాయి కాంగ్రెసోళ్లకు.. కడుపులు మండుతున్నాయి ప్రతిపక్షాలకు అంటూ సాయిచంద్ పాట పాడారు. కారు మనదే.. సర్కార్ మనదే.. గాన మనదే.. తెలంగాణ మనదే.. దేశంలో నంబర్ వన్ రాష్ట్రం మనదే.. బెస్ట్ నేత కేసీఆర్ జిందాబాద్ అంటూ సాయిచంద్ పాట పాడి సభికుల్లో ఉత్సాహం నింపారు.

1336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles