సింగరేణికి ప్రతిష్టాత్మక 'ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు'

Fri,February 15, 2019 04:03 PM

Singareni prestigious Indias Best Company Award

అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికి తాము ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డుకు సింగరేణి కాలరీస్ కంపెనీని ఎంపిక చేశారు. ఈ అవార్డు మార్చ్ 8, 2019న ముంబైలో లీలా హోటల్ లో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతులమీదుగా ప్రధానం చేయనున్నామని తెలుపుతూ ఈ అవార్డు స్వీకరణకు రావలసిందిగా సింగరేణి సీ అండ్ ఎండీ ఎన్ . శ్రీధర్ ను బెర్క్ షైర్ మీడియా సిఈవో శ్రీ హేమంత్ కౌశిక్ , వైస్ ప్రసిడెంట్ ఎమిలీ వాల్ష్ ఆహ్వానించారు.

709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles