కేరళ వరద బాధితులకు సింగరేణి సహాయం

Fri,August 24, 2018 01:47 PM

Singareni Help to Flood Hit Kerala

హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ర్టానికి సహాయం చేసేందుకు సింగరేణి ముందుకు వచ్చింది. సింగరేణి రెస్క్యూ టీం, ముగ్గురు వైద్యులతో కూడిన వైద్య బృందం ఇవాళ కేరళ బయల్దేరి వెళ్లింది. రెస్క్యూ టీంలో 18 మంది సభ్యులు ఉన్నారు. ముగ్గురు వైద్యులతో పాటు ఐదుగురు సహాయక సిబ్బంది కేరళకు వెళ్లారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన సంజీవని అంబులెన్స్, మందులు, సర్జికల్, డ్రెస్సింగ్ మెటీరియల్‌తో సహాయక సిబ్బంది కేరళ వెళ్లింది.

812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS