పుల్వామా అమరవీరుల కుటుంబాలకు సింగరేణి కార్మికుల విరాళం

Thu,February 28, 2019 05:43 PM

singareni employees donated each 500 rupees to kin of pulwama martyrs

భద్రాద్రి కొత్తగూడెం: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సింగరేణి కార్మికులు చేయందించారు. తమ వేతనాల నుంచి రూ.500 చొప్పున విరాళం ప్రకటించారు. సుమారు 52 వేల మంది సింగరేణి కార్మికులు తమ జీతం నుంచి విరాళాన్ని అమర వీరుల కుటుంబాలకు కేటాయించారు. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను సింగరేణి యాజమాన్యం విడుదల చేసింది.

1112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles