సింగరేణికి తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు

Fri,November 16, 2018 05:42 PM

Singareni bags telangana best employer brand award

హైదరాబాద్: సింగరేణి సంస్థకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. వరల్డ్ హెచ్‌ఆర్డీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 13వ ఎంప్లాయర్ బ్రాండింగ్ అవార్డుల ఉత్సవం నగరంలోని తాజ్ బంజారా హోటల్‌లో జరిగింది. ఈసందర్భంగా సింగరేణి సంస్థకు తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు 2018 ని అందించారు. ఆ అవార్డును సంస్థ సీఎండీ తరుపున డైరెక్టర్ ఈ అండ్ ఎమ్, ఫైనాన్స్ ఎస్ శంకర్ ఈ అవార్డును స్వీకరించారు.

880
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles