కల్పతరువు కాళేశ్వరం.. ప్రాజెక్టు ప్రత్యేకతలు ఇవే.. వీడియో

Thu,June 20, 2019 08:24 PM

Significance of Kaleshwaram project

కాళేశ్వరం.. ప్రాజెక్టు మాత్రమే కాదు. అదో ఇంజినీరింగ్ అద్భుతం. ఈ ప్రాజెక్టులో భాగంగా కట్టిన ప్రతి నిర్మాణానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రాజెక్టు వెనుక సీఎం కేసీఆర్ పట్టుదల, కృషి ఉంది. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసి.. తెలంగాణ రైతన్న ముఖంలో ఆనందం చూసే రోజు వచ్చేసింది. కాళేశ్వరం కల సాకారమయింది. రేపు జూన్ 21న ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలు తెలుసుకుందాం పదండి.

2575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles