సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు బదిలీ

Sun,June 9, 2019 04:39 PM

Siddipet, Siricilla collectors tranferred to each districts


హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. సిద్దిపేట జిల్లాకు వెంకట్రామిరెడ్డిని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు కృష్ణ భాస్కర్‌ను కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా కృష్ణభాస్కర్‌, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఇద్దరు కలెక్టర్లకు వారి పూర్వస్థానంలోనే బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

3373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles