సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే.. శంకరమ్మ

Sat,November 17, 2018 02:31 PM

Shankaramma comments on her Competition in huzurnagar

హైదరాబాద్: సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే తాను నడుచుకుంటానని తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని.. రెండు నెలలు విశ్రాంతి తీసుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ తనకు ఏదైనా నామినేటెడ్ పోస్టుగాని, ఎమ్మెల్సీ గాని ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

4459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles