పోచారంలో ఏడు నీటి ట్యాంకర్లు సీజ్‌

Wed,April 24, 2019 01:19 PM

Seven water tankers seized in Pocharam

సంగారెడ్డి: అక్రమంగా నీటిని తరలిస్తున్న నేడు వాహనాలను అధికారులు సీజ్‌ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పోచారంలో చోటుచేసుకుంది. అక్రమంగా నీరు తరలిస్తున్న ఏడు వాటర్‌ ట్యాంకర్లను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. ఒక్కో నీటి ట్యాంకర్‌కు రూ. 20 వేలు జరిమాన విధించారు. అదేవిధంగా అక్రమంగా నీరు నిల్వ చేస్తున్న ఐదు గుంతలను అధికారులు పూడ్చివేశారు.

537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles