కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ఏడుగురు అరెస్ట్

Tue,April 9, 2019 05:00 PM

seven members kidnapping gang arrested in hyderabad

హైదరాబాద్: నగరంలోని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పలు కిడ్నాప్‌లకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.18 లక్షల నగదు, రెండు కార్లు, నాలుగు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles