ఇటుక బట్టీల యజమానులు ఏడుగురు అరెస్టు

Fri,May 3, 2019 04:43 PM

Seven brick owners arrested in Peddapally district

పెద్దపల్లి: జిల్లాలోని గౌరెడ్డిపేట, రాఘవపూర్‌, కాట్నపల్లిలో గల ఇటుక బట్టీల్లో రామగుండం సీసీఎస్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో ఇటుక బట్టీల్లో అక్రమంగా సింగరేణి బొగ్గు, ఇసుక వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటుక బట్టీల యజమానులు ఏడుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles