భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Wed,May 8, 2019 04:35 PM

Sensex plummets 487 pts to close below 38,000 mark

ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. 487 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 38 వేల పాయింట్ల దిగువకు చేరుకుని 37,789 వద్ద ముగిసింది. 138 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 11,359 పాయింట్ల వద్ద ముగిసింది. వేదాంత, జీ ఎంటర్‌టైన్‌మెంట్, రిలయన్స్ ఇండస్టీస్ షేర్లు నష్టాలతో ముగిశాయి. మీడియా రంగం, రియల్ ఎస్టేట్, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు, అమెరికా మార్కెట్ల నష్టలు భారత మార్కెట్లను భయపెడుతున్నాయి. జపాన్, కొరియా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles