ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

Fri,September 20, 2019 06:33 PM

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. అబుదాబి నుంచి వచ్చిన హబీబ్‌ అలీ అల్కాప్‌ అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతడి బ్యాగులో 45వేల సౌదీ రియాల్స్‌ బయటపడ్డాయి. ఇండియన్‌ కరెన్సీలో రూ.8 లక్షల 57 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. నగదును స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్‌, కస్టమ్స్‌ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles